ఆమనగల్లుపై బీజేపీ జెండా ఎగరాలి

– అవినీతిలో కేసీఆర్‌ను మించిన రేవంత్ – రెండు పార్టీలను ఓడించాలి – బీజేపీని గెలిపించాలి – ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో కేసీఆర్ ఫామ్ హౌస్ బాట పట్టారని, అదే తీర్పు ను పునరావృత్తం చేస్తే రేవంత్…
