స్పీకర్‌పై బీజేపీ కోర్టు ధిక్కరణ కేసు

– నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు హైదరాబాద్, జనవరి 19 (ఆర్‌ఎన్‌ఎ): కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేయడంతో సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. అయితే…
