బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో దోషి బీజేపీనే

– బిల్లుకు అడ్డుపడిందన్న సీపీఐ కూనంనేని హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్ 10: బీసీ రిజర్వేషన్ల అంశంలో అసుల దోషి బిజెపి అని సిపిఐ ఆరోపించింది. ఈ బిల్లును తొక్కి పెట్టడంలో బిజెపి పాత్ర ఉందన్నారు. దీనిపై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీజేపీ భారత రాష్ట్ర సమితి నేతలు సంబరాలు చేసుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు…
