ఎంఐఎంపై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

– వందేమాతరం ఆలపిస్తుండగా వెళ్లిపోవడంపై హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించిన సందర్భంలో జాతీయ గీతం వందేమాతరం ఆలాపన జరుగుతుండగా ఎంఐఎం ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేయడంపై రాష్ట్ర గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, కోశాధికారి…
