బీజేపీపై నింద వేయడం తగదు

– రిజర్వేషన్లపై ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ – పార్లమెంటుకు గాయబ్ అవుతున్న రాహుల్ – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ధ్వజం న్యూఢల్లీి, జులై 21: కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, ఒకవైపు పార్లమెంటులో అనేక అంశాలపై చర్చ జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడే గాయబ్ అవుతున్న…
