జిల్లాలో బీజేపీ శక్తిని చాటాలి

– కూసుమంచిలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 29: పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లావ్యాప్తంగా శక్తిని చాటి భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించాలని ఖమ్మం జిల్లా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కూసుమంచి వచ్చిన ఆయన స్థానిక…
