బీజేపీ బలంగా విస్తరించింది

-స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు మనవే -కార్యకర్తల సమ్మేళనంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మెదక్, ప్రజాతంత్ర, జులై 18: ఈరోజు పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ బలంగా విస్తరించిందని, ఇటీవల జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలంగాణలో 40 లక్షల మంది సభ్యత్వం పొందగా ఉమ్మడి మెదక్ జిల్లాలోనే 8 లక్షల మంది సభ్యత్వం…
