భట్టికి బీజేపీ చీఫ్ నోటీసులు

రోహిత్ వేముల కేసులో అనుచిత వ్యాఖ్యలు చేశారని.. హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 15: రోహిత్ వేముల ఆత్మహత్య అంశంలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంగళవారం లీగల్ నోటీసు పంపించారు. మూడు రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పని పక్షంలో…
