ప్రజాస్వామ్యాన్ని అవమానించిన రాహుల్

– బీజేపీ కార్యాలయం ఎదుట దిష్టిబొమ్మ దహనం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: ప్రజాస్వామ్యాన్ని అవమానించిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీల తీరును ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రామచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ…
