పోరాటాల గడ్డ హుజురాబాద్….
జీ హుజూర్ రాజకీయాలు ఇక్కడ నడువవు… గెలిచిన నాటినుండి ఈటల రూపాయి పని కూడా చేయలేదు బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి హరీష్ రావు ఫైర్ హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగురడం ఖాయమన్న మంత్రి జమ్మికుంట, ప్రజాతంత్ర, నవంబర్ 10 : తెలంగాణ ఉద్యమం నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలోనే పోరాటాల గడ్డగా పేరొందిన…