మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే బిజెపి లక్ష్యం
బి జె పి లో మహిళలకే అధిక ప్రాధాన్యత సృష్టికి మూలం స్త్రీ, స్త్రీ లేనిదే మనుగడ లేదు మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత బిజెపి దే రాజకీయాల్లో మహిళలకు పదవులు ఇచ్చింది ప్రధాని మోదీ ఒక్కరే: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ రామన్నపేట, ప్రజాతంత్ర, ఆగస్టు12 : మహిళలను పారిశ్రామికవేత్తలుగా…