కమలాన్ని చీపురుతో ఊడ్చేసే యత్నం
గుజరాత్‌లో కమలాన్ని చీపురుతో ఊడ్చేసే ప్రయత్నంలో ఆమ్ ఆద్మీ (ఆప్) పార్టీ తీవ్రంగా కృషి చేస్తున్నది. రెండున్నర దశాబ్దాలకు పైగా ఇక్కడ అధికారంలో కొనసాగుతున్న భారతీయ జనతాపార్టీని గద్దె దింపాలని ఆప్‌తో పాటు కాంగ్రెస్‌కూడా విశ్వప్రయత్నం చేస్తోంది. దీంతో ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న బిజెపి ఇప్పుడు గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి వొస్తున్నది.…