పెయింటింగ్ ద్వారా రేవంత్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

– ఒక యువ చిత్రకారుడి యత్నం కొడంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పై గుండెల్లో దాచుకున్న అభిమానాన్నికొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల పరిధిలోని యాంకి గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు సున్నపు అశోక్ తన కుంచెతో ఆవిష్కరించాడు. ముఖ్యమంత్రి తన కొడంగల్ నియోజకవర్గానికి పలు భారీ ప్రాజెక్టులను…
