ఘనంగా ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

డిప్యూటీ సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు మంత్రులు శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు జన సందోహమైన ప్రజాభవన్ భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ఉస్మానియా విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదినం (birthday celebrations )…
