భారత దేశం నా మాతృ భూమి..
దేశ భక్తిని చాటి చెప్పి మంచి తనాన్ని పెంచే ప్రతిజ్ఞ (జూన్ 10 పైడిమర్రి వెంకటసుబ్బారావు జయంతి ) భారతదేశం నా మాతృ భూమి అంటూ దేశం గొప్ప తనాన్ని చాటిన దేశ భక్తుడు.దేశ భక్తి ని నర నరాన నింపే ప్రతిజ్ఞను రాసింది మన తెలంగాణ బిడ్డనే.తెలంగాణ వచ్చిన తర్వాతనే వీరి పేరు…