విమానయానంలో భారత్ దూకుడు!
విమానయానంలో భారతదేశం వృద్ధిపథంతో దూసుకుపోతూ యుఎస్‌ఎ, చైనా తరువాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా మారింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలో సులభతర వాణిజ్యాన్ని ఆపాదించడానికి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం 1934 స్థానంలో భారతీయ వాయుయాన్ విధాన్ 2024 బిల్లును గురువారం పార్లమెంటు ఆమోదించింది. గురువారం రాజ్యసభలో వాయిస్ ఓటింగ్ ద్వారా ఈ…