Tag bill defeat India

హై-స్పీడ్ రాజకీయ నాటకాలు

Centre’s 131st Constitutional Amendment Bill Defeated in Lok Sabha

ఊహించినట్లే శుక్రవారం లోక్ సభలో  కేంద్రం ప్రవేశపెట్టిన  131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ లో వీగిపోయింది. సభలో మెజార్టీ లేకపోయిన బీజేపీ, ఎన్డీయే పక్కా వ్యూహంతో సవరణ బిల్లులు తీసుకొచ్చింది . మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు పెట్టి ఏప్రిల్‌ 16న మూడు బిల్లులు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఓడిపోతామని తెలిసి కూడా ఇండి కూటమి, కాంగ్రెస్‌…