6గురిని బలిగొన్న పొగ మంచు

మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణవార్త విని బయలుదేరిన కుటుంబసభ్యులు సైతం మృత్యువాత నిడమనూరు మండలం వేంపాడు వద్ద బైక్, ఆటో, లారీలు ఢీ మిర్యాలగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 25 : దట్టమైన పొగమంచు…కనీసం ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించనంత పొగమంచు కమ్ముకున్న దశలో సరైనా…