Tag #Bihar #voters list #first phase #verification

ముగింపు దశకు బీహార్‌ ఓటర్ల జాబితా పరిశీలన

న్యూదిల్లీ, జులై 23: బీహార్‌ ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (ఎస్‌ఐఆర్‌) 2025 జూన్‌ 24న ప్రారంభమైందని, తొలి దశ ముగింపు దశకు వచ్చిందని భారత ఎన్నికల సంఘం తరపున ఉప సంచాలకుడు పి.పవన్‌ ఒక ప్రకటలో తెలిపారు. అర్హత లేని ఓటరు ఎవ్వరూ చేర్చకూడదని, అర్హులైన ఓటరు ఎవరూ మిగలకూడదనేది దీని మూల ఉద్దేశమని…