బీహార్‌లో ఎన్నికల తాయిలం

– ఒక్కో మహిళ ఖాతాలో రూ.10వేలు – మహిళా రోజ్‌గార్‌కు ప్రధాని మోదీ ప్రారంభం న్యూదిల్లీ/పాట్నా,సెప్టెంబర్ 26: అసెంబ్లీ ఎన్నికలు సపిస్తోన్న తరుణంలో బిహార్ ప్రభుత్వం అక్కడి మహిళలకు నవరాత్రి కానుక అందించింది. ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున 75లక్షల మంది మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేసింది. శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్…
