బీహార్‌లో మహాగఠ్‌బంధన్ గెలుపు ఖాయం

– నూతన్‌లో కాంగ్రెస్ అభ్యర్ది నామినేషన్‌లో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: బీహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్జేడీ-వామపక్షాలతో కూడిన మహాగఠ్‌బంధన్ అఖండ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ బీహార్ ఎన్నికల పరిశీలకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్టీ పరిశీలకునిగా పాట్నా నుంచి పర్యటన ప్రారంభించిన ఆయన బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా నూతన్…
