మోగిన బీహార్ ఎన్నికల నగారా
– నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు – 14న కౌంటింగ్.. అదేరోజు ఫలితాలు – ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫొటోలు – వోటు వేయనున్న 7.43 కోట్ల మంది ఓటర్లు – షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం న్యూదిల్లీ ,అక్టోబర్ 6: బిహార్ శాసనసభ ఎన్నికలకు నగారా…
