బీహార్‌లో విజయం సాధిస్తే కాంగ్రెస్‌లో పునరుత్తేజం: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
పాట్నా, జూన్ 23 : బిహార్‌లో కాంగ్రెస్ విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా పార్టీ పునరుత్తేజానికి దోహదం చేస్తుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం సదకత్ ఆశ్రమ్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే మాట్లాడారు. దేశం కోసం, దేశ ప్రజాస్వామ్య కోసం ప్రజలంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. రాహుల్ గాంధీ ప్రారంభించిన…