రాజ్యసభకు నితీశ్ నామినేషన్

– హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాట్నా, మార్చి 5: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి ఖ్యాతి సింగ్ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నామినేషన్ పేపర్లను అందజేశారు. రాజ్యసభకు నామినేషన్ దాఖలు…
