పెడ ధోరణులు… సామాజిక మాధ్యమాలు..!
సామాజిక మాధ్యమాలలో నవ సమాజం తీరు తెన్నులు చూస్తే ఇది నాగరిక సమాజమేనా అనే అనుమానం కలుగక మానదు… ఖండాలు దాటి దేశాలు దాటి ఉన్న వాళ్ళను కులాలకు మతాలకు సంస్కృతలకు అతీతంగా ఒక్కటీ చేస్తున్న సామాజిక మాధ్యమాలు లక్ష్యం ఏమిటి అన్నది విస్మరిస్తున్నారు అనేకమంది. ముఖ్యంగా ముఖపుస్తకంలో కొందరి వ్యక్తుల ధోరణి అభ్యంతర కరంగా…