దుర్గంధం…! దుర్భరం…!
మొద్దు నిద్రలో అధికార యంత్రాంగం పరిష్కారం చూపని పరిశీలనలు ఎందుకో పేదోడి దవాఖానపై పట్టింపు ఏది ? కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : పేద ప్రజలకు వైద్యం అందించాల్సిన పెద్ద ఆసుపత్రికే నిర్లక్ష్యం అనే అతి పెద్ద జబ్బు చేసింది. పేరుకే జిల్లా ఆసుపత్రి కానీ అన్నీ అవస్తలే దర్శనమిస్తాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు కొత్తగూడెం…