నాటి జర్నలిజానికి నేటి జర్నలిజానికి ఎంతో తేడా

– విలువలతో కూడిన జర్నలిజాన్ని నడిపిన ఎంఎస్ ఆచార్య – ఆచార్య విగ్రహావిష్కరణలో మంత్రులు దుద్దిళ్ల, పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: ప్రముఖ తెలంగాణ పోరాటయోధుడు, సీనియర్ జర్నలిస్ట్ ఎం.ఎస్.ఆచార్య విగ్రహాన్ని హైదరాబాద్‌లోని గోపనపల్లిలోని జర్నలిస్ట్ కాలనీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ శనివారం ఆవిష్కరించారు. ఆచార్య కుమారుడు మాడభూషి శ్రీధర్ రూపొందించిన…
