మహానగరాల్లో ‘‘నిరాశ్రయమే’’ వారి ఉనికి!
‘‘కోవిడ్ లాక్ డౌన్ సమయంలో చీమల పుట్టలు పగిలినట్లు రోడ్డు మీదకు వచ్చిన ఈ నిరాశ్రయులు గుర్తున్నారా!? అందరూ కూడా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి వెతుక్కుంటూ నగరాలకి వచ్చిన ప్రజలు. నగర నిర్మాణంలో, ఇక్కడి మనుగడలో పైన చెప్పిన అనేకానేక పనుల్లో నిరంతరం శ్రమ దోపిడీకి, అమానుషత్వాలకీ, అవమానాలకూ గురవుతూ కనీసపాటి ఆహారానికి,…