కేసీఆర్ హయాంలో దివాలా దిశగా సింగరేణి

కార్మికుల సమస్యలు పరిష్కారంలో తాత్సారం ఎందుకు కేంద్రం తెచ్చిన గనుల ప్రైవేటీకరణ బిల్లుకు ఎంపీగా కవిత మద్దతు డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది కార్మికుల ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది భూపాల్ పల్లి ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పలువురు బిఆర్‌ఎస్ నేతలు తెలంగాణ ప్రజలంతా ఒక్కటై…