తెలంగాణలో భూదానోద్యమం …

ఆచార్య వినోబాభావే భూదాన్ పోచంపల్లి ఉద్యమం చారిత్రక నేపథ్యం.. ఆచార్య వినోభాభావే, 20వ శతాబ్దంలో భారతదేశంలో అత్యంత ప్రభావంతమైన సామాజిక ఆధ్యాత్మిక నాయకులలో ఒకరు. పల్లెల జీవనం చూసి కన్నీళ్లు పెట్టుకొని, భూమి శ్రీమంతుల చేతుల్లో ఉండిపోయిం దని భావించి. భూమిని పేదలకు పంచి న్యాయం చేయాలని ఆలోచన వచ్చిన వినోబాభావే భూదానోద్యమాన్ని ప్రారంభించాడు. భారతదేశ…