మార్చి నాటికి భూభారతి కొత్త పోర్టల్

– ఒకే గొడుగు కిందకు రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ – వారం రోజుల్లో మరో మూడువేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6ః రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, సర్వే- ల్యాండ్ రికార్డ్స్ విభాగాలను భూభారతి పోర్టల్‌లో ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నామని, ఈ…
