భూ భారతి బిల్లుతో మానుకోట భూములకు రక్షణ
మానుకోట పేరు మహబూబాబాద్ గా రూపాంతరం చెందేందుకు మనవారు నవాబుల పాలన గుర్తుచేస్తూ పేరు మారిన విషయాన్ని చెబుతూ వస్తారు. నాటి మానుకోట నేటి మహబూబాబాద్ పోరాటాల గడ్డగా కమ్యూనిస్టుల అడ్డగా వేల ఎకరాల ప్రభుత్వ భూమి రక్షించబడుతూ వస్తున్న క్రమంలో నేడు రాష్ట్ర శాసనసభలో పెట్టిన బిల్లు ద్వారా ఆ భూములు మాయమై పరుల…