కమిషన్ వేస్తారో లేదో చెప్పండి

– భూదాన్ భూదందాపై రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 18: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూములకు సంబంధించిన లావాదేవీలపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసే ఉద్దేశం ఉందో లేదో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని భావిస్తే చేసే ఉద్దేశం లేదంటే…
