Tag #Bhoodan land #dispute #High court #warning #constable

భూదాన్‌ ‌భూ వివాదంలో ఎలా జోక్యం చేసుకుంటారు?

– కానిస్టేబుల్‌ను నిలదీసిన హైకోర్టు – బెదిరిస్తే సస్పెన్షన్‌ ఉత్తర్వులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 05: ‌రంగారెడ్డి జిల్లా నాగారంలోని భూదాన్‌ ‌భూముల వ్యవహారాల్లో ఎలా జోక్యం చేసుకుంటాని పోలీసులను హైకోర్టు నిలదీసింది. ఇదే తీరుగా మళ్లీ జోక్యం చేసు కుంటే సస్పెన్షన్‌కు ఆదేశిస్తామని హెచ్చ రించింది. పిటిషనర్‌ను బెదిరించడం, హైకోర్టులోని పిటిషన్‌ను వాపస్‌ ‌తీసు…