ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు

– ఆఫ్రికాలోని మాలిలో ఘటన హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: ఉపాధి కోసం ఆఫ్రికాలోని మాలి దేశానికి వెళ్లిన యాదాద్రి భువనగిరి జిల్లా యువకుడు ప్రవీణ్ ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్నాడు. గత నెల 23న విధులు ముగించుకుని వస్తుండగా జేఎన్‌ఐఎం ఉగ్రవాద సంస్థకు చెందిన దుండగులు కిడ్నాప్ చేశారు. దీంతో అతడి తల్లిదండ్రులు, గ్రామస్తులు తీవ్ర…
