సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వసూళ్ల దందా

– డాక్యుమెంట్లపై కొర్రీలు పెట్టి ముక్కుపిండి మరీ కలెక్షన్లు – భువనగిరి కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులదే హవా – చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 29: జిల్లా కేంద్రంలోని భువనగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కలెక్షన్లే తమ ముఖ్యమైన ఎజెండా అన్నట్లు అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. కొత్త రూల్ పెట్టుకుని దస్తావేజుకు…
