మీ కుటుంబాలు కూడా అభివృద్ధి చెందాలి

– విద్యుత్ సంఘాల డైరీ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 13: ప్రజల జీవితాలకు సంబంధించిన వెలుగులు అందించడమే కాకుండా ఉద్యోగుల కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని, అభివృద్ధి చెందాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వంలో పవర్ సెక్టార్‌లో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఉద్యోగులు అందరికీ ఆయన నూతన…
