రాజ్యాంగాన్ని మార్చేందుకు ఎన్డీయే కుట్ర

– దాన్ని నిలబెట్టుకుంటేనే మనందరికీ భవిష్యత్తు – సామాజిక న్యాయ సూత్రం ఎజెండాగా రాష్ట్రంలో పాలన – అభివృద్ధిని జీర్ణించుకోలేక బీఆర్‌ఎస్, బీజేపీ బురదజల్లే యత్నం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 4: దేశంలో ప్రస్తుతం ఒక సైద్ధాంతిక పోరాటం జరుగుతోంది.. రాజ్యాంగాన్ని రక్షించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని “ఇండియా” ఒక…
