రోహిత్ చావుకు కారకులైౖన వారికి పదోన్నతులా?

– దేశ ప్రజలందరికీ బీజేపీ క్షమాపణలు చెప్పాలి – రోహిత్ వేముల కేసులో ఎవరినీ వదిలిపెట్టం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిల్లీ, ప్రజాతంత్ర, జులై 11: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల చావుకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా వారికి పదోన్నతులు, ప్రోత్సాహకాలు అందించిన బీజేపీ దేశ ప్రజలందరికీ…
