Tag #Bhatti #poluting industries #relocate

polluting industries: కాలుష్యకారక పరిశ్రమల తరలింపును వేగవంతం చేయండి

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: కాలుష్య కారక పరిశ్రమలను హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణ సమావేశాన్ని కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యుడైన…