జార్ఖండ్ సీఎం సోరెన్‌తో భట్టి భేటీ

– రెండు రాష్ట్రాల్లోని అభివృద్ధి, రాజకీయ పరిస్థితులపై చర్చ రాంచీ, సెప్టెంబర్ 10: జార్ఖండ్ పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను రాంచీలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై…
