వడ్డీ లేని రుణాలపై భట్టి అబద్ధాలు

– అవి ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా – మూసీ ప్రాజెక్టు పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం – ఫార్మా సిటీ భూములు రియల్ ఎస్టేట్‌కా.. – ఏడీబీ రుణంపై మంత్రి శ్రీధర్‌బాబు అసత్యాలు – గవర్నర్ ప్రసంగం, పాలనా వైఫల్యాలపై కేటీఆర్ చిట్‌చాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: మహిళలకు రూ.57 వేల కోట్ల…
