మహిళా సాధికారత సాధించి తీరతాం

లక్షెట్టిపేట సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి లక్షెట్టిపేట, ప్రజాతంత్ర, జులై 13 : మహిళా సాధికారత కోసం ఎంత దూరమైనా వెళ్తాం.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మహిళలకు సహాయం చేస్తాం.. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం తీసుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.…
