వ్యక్తిగత నిర్ణయాలతో కాళేశ్వరం కుంగింది

– పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 04 : తెలంగాణ రాష్ట్ర ప్రజలు జల హక్కు కోసం పోరాడి సాధించిన రాష్ట్రంలో, లక్ష కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం వ్యక్తిగత నిర్ణయాల వల్ల కుంగిపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పీసీ…
