వారి భాషకు సమాజం తలదించుకుంటోంది

బీఆర్‌ఎస్ నేతలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విసుర్లు నాగార్జునసాగర్, ప్రజాతంత్ర, జులై 18: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిరచినా, పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా బీఆర్‌ఎస్ నేతల తీరు మారలేదు.. పదేళ్లు అనుభవించిన అధికారం దూరమైందనే బాధతో ఆ పార్టీ నేతలు మాట్లాడే భాషతో సమాజం తలదించుకుంటోంది అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.…
