Tag #Bhatti #FCCI # Hyderabad

ఫ్యూచర్‌ సిటీ గేమ్‌ ఛేంజర్‌

-డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: మూసీ పునర్జీవం, రీజనల్‌ రింగ్‌ రోడ్డు పూర్తయితే హైదరాబాద్‌ అభివృద్ధి ఊహకు అందదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం.. పారిశ్రామికవేత్తలు ఎప్పుడైనా సీఎం రేవంత్‌ రెడ్డి, యావత్‌ కేబినెట్‌, ఉన్నతాధికారులను సంప్రదించవచ్చు.. తమ ప్రభుత్వ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి…