మహిళలు, పిల్లల అక్రమ రవాణ నివారణకు చర్యలు

‘సేఫ్ విలేజ్ ప్రోగ్రామ్’పై రాష్ట్ర స్థాయి శిక్షకులకుశిక్షణ ప్రారంభించిన డీజీపీ బి. శివధర్ రెడ్డి మహిళా భద్రతా విభాగం ద్వారా ‘సేఫ్ విలేజ్ ప్రోగ్రామ్’పై రాష్ట్ర స్థాయి శిక్షకులకుశిక్షణ (TOT) ప్రారంభించినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీఐడీ మరియు మహిళా భద్రతా విభాగం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా భద్రతా…
