మహిళలు, బాలలకు సహాయం కోసం భరోసా సెంటర్
బాధితులను ఆదుకోవడమే ప్రధాన లక్ష్యం మంత్రి తన్నీరు హరీష్ రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : మహిళలు, బాలికల సహాయం అందించడమే ‘భరోసా’ అని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి రామ్ నగర్ కాలనీలో భరోసా సెంటర్ నూతన భవన నిర్మాణం కోసం…