రెండేళ్లలో 500 నగరాలకు భారత్ ట్యాక్సీ సేవలు

– గుజరాత్‌లో ట్యాక్సీ సేవలు ప్రారంభించిన అమిత్ షా గాంధనగర్, జూన్ 27: రెండేళ్లల్లో 500 నగరాలకు ఈ ట్యాక్సీ సేవలు విస్తరిస్తాయని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. గుజరాత్‌లో తాజాగా భారత్ ట్యాక్సీ సేవలను ఆయన ప్రారంభించారు. కోఆపరేటివ్ మోడల్‌లో డ్రైవర్లే భాగస్వాములుగా ఉండే ఈ యాప్ ప్రారంభ వేడుకల్లో హోం మంత్రి…
