పివికి భారతరత్న తెలంగాణకు గర్వకారణం

ప్రధాని మోదీకి మాజీ సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు… హరీష్ రావు సహా పలువురు ప్రముఖుల ప్రశంస ఆలస్యంగా అయినా గుర్తింపు దక్కిందన్న పీవీ కుమార్తె వాణీదేవి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు, మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా కేంద్రం…